ఆసియా క్రీడలలో పతకాల కోసం భారత్ పోరు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

ఆసియా క్రీడలలో వివిధ ఈవెంట్లలో భారత క్రీడాకారులు పతకాల కోసం గట్టిపోటీని ఇస్తున్నారు. ఉుషూ, టెక్‌బాల్ పోటీలలో నిరాశ ఎదురైనప్పటికీ, మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, స్విమ్మింగ్ పోటీలు కూడా కొనసాగుతున్నాయి. సెమీఫైనల్స్ లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది.