ఆంధ్రప్రదేశ్ కార్టూన్: రాజకీయ రచ్చ... బతుకు లొల్లి!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
మీరు ఒకరిపై ఒకరు విసురుకునే నిందల తూటాలు ఆపితే... ఆ గ్యాస్ సిలిండర్ మా వంటింట్లోకి ఎప్పుడొస్తుందో కనుక్కుంటాం బాబూ!