అమరావతిలో అసెంబ్లీ ఐకానిక్ భవనం స్పైర్ నిర్మాణానికి ఆమోదం

రిపోర్టర్: అశోక్ స్థలం: અમరావతి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల స్పైర్ నిర్మాణానికి రూ.662 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ఆమోదం లభించింది. 29 గ్రామాల ఎల్‌పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,548 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు, రెండో దశ భూ సమీకరణలో ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు రూ.40 వేల చొప్పున కౌలు చెల్లించాలని నిర్ణయించారు.