గడ్డం రవి యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాగేందర్ యాదవ్
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. రవి యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.