కాక్రోచ్ జనతా పార్టీ తీరుపై మనీష్ బ్రహ్మభట్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: విజయ్
స్థలం: భారతదేశం
కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ నేత మనీష్ బ్రహ్మభట్ అభిజిత్ దీప్కే నాయకత్వంలోని సీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే టార్గెట్ చేస్తున్న సీజేపీ, ఆప్ పాలిత పంజాబ్‌కు మినహాయింపు ఇస్తోందని మండిపడ్డారు. పాఠశాలలను సరిచేయడం కంటే ముందు నేతలను సరిచేయాలని ఆయన ఘాటుగా విమర్శించారు.