ములుగు జిల్లా గట్టమ్మ అమ్మవారిని దర్శించుకున్న నాని చిత్రయూనిట్
రిపోర్టర్: విజయ్
స్థలం: ములుగు
ది ప్యారడైజ్ సినిమా ఘన విజయం సాధించడంతో ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారిని హీరో నానితో పాటు చిత్రయూనిట్ దర్శించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ సినిమా విజయవంతం కావడానికి ఆశీర్వాదం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. నాని రాకతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహం చూపించారు.