ఢిల్లీలో నిరసనలపై సంచలన నిర్ణయం: జంతర్ మంతర్ రద్దు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలో నిరసనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరియు పోలీసులు జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రముఖ నిరసన వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను రద్దు చేస్తూ సెరీష్ నానిశెట్టి వెల్లడించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, ఈస్ట్ డెల్లీలోని సీబీడీ మైదాన్‌లను కొత్త నిరసన వేదికలుగా ఖరారు చేసినట్లు సంబంధిత స్టాండింగ్ ఆర్డర్ స్పష్టం చేస్తోందని ఆయన తెలిపారు.