బిగ్ బాస్ హౌస్లో మహీ విజ్ డేటింగ్ కామెంట్ల కలకలం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
భర్త జై భానుశాలీకి విడాకులు ఇచ్చిన తర్వాత ప్రముఖ నటి మహీ విజ్ తాజాగా బిగ్ బాస్ షోలో తన డేటింగ్ జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తోటి కంటెస్టెంట్లు తన ప్రేమ జీవితం గురించి ప్రశ్నించగా ఆమె సిగ్గుపడుతూ సమాధానమిచ్చినట్లు ఒక వీడియో వైరల్ అవుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఆమె అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.