మార్కెట్లోకి టాటా కర్వ్ సిరీస్ ఎక్స్!

రిపోర్టర్: హరి స్థలం: India

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్రముఖ ఎస్‌యూవీ కూపే కర్వ్ మోడల్‌లో సరికొత్త వర్షన్ 'కర్వ్ సిరీస్ ఎక్స్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చిన ఈ వాహనంలో అగ్రగామి భద్రతా ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ మరియు అధునాతన సాంకేతికతను పొందుపరిచినట్లు టాటా అధికారులు వెల్లడించారు.