ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి చర్చలకు మోదీ, జిన్‌పింగ్ ప్రతిపాదన

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత్, చైనా చొరవ చూపాయి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శాంతి స్థాపనకు తాము సహకరిస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. రష్యాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.