ఒకే రోజు రేవంత్ సర్కార్కు ఐదు వరుస ఎదురుదెబ్బలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad, Telangana
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకేరోజు ఐదు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. కేటీఆర్ పీఆర్వో మహేష్ ముదిరాజ్ పై అక్రమ కేసులను న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ రిమాండ్ తిరస్కరణ, కాంగ్రెస్ ఎర్రవల్లి దండయాత్ర విఫలం కావడం, దానం నాగేందర్ పై అనర్హత వేటు, ఖమ్మం శ్రీనివాసనగర్ పేదల ఇండ్లను కూల్చవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.