ఎన్బీఏ మాజీ స్టార్ ఆటగాడు మైఖేల్ స్వీట్నీ కన్నుమూత

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

అమెరికా ప్రసిద్ధ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, ఎన్బీఏ మాజీ స్టార్ మైఖేల్ స్వీట్నీ తన 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించగా, నిక్స్, బుల్స్ జట్ల తరఫున ఆయన ఆడాడు. ఆట తర్వాత కోచ్‌గా సేవలందిస్తూ మానసిక ఆరోగ్య సమస్యలపై బహిరంగంగా మాట్లాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.