అసెంబ్లీలో రెవెన్యూ శాఖ తీరుపై ఆసక్తికర చర్చ
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పనితీరుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉత్తమన్నను తొక్కినం, సంచులు మోసినం అంటూ రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న తీరుపై సభలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాదనలు చెలరేగాయి.