ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై ఒక నేత తీవ్రంగా మండిపడ్డారు. తమపై నీతిమాలిన రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనకు నలభై ఏడు ఎకరాలు ఉన్నట్లు చెప్పారని, దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు డప్పు కొట్టుకోవడానికి పరిమితం కావాలని, తమపై మాత్రం తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.