యెమెన్‌లో చైనా క్షిపణి శకలాలు కలకలం రేపుతున్నాయి.

రిపోర్టర్: శివ స్థలం: World

యెమెన్‌లో లభించిన క్షిపణి శకలాలు చైనాకు చెందిన డిఎఫ్‌-15ఎ మోడల్‌గా గుర్తించారు. హౌతీలకు, సౌదీ బలగాలకు మధ్య తీవ్ర పోరు జరుగుతున్న తరుణంలో ఈ శిథిలాలు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీ-చైనా క్షిపణి సహకారం ఊహించినదాని కంటే విస్తృతంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.