బిగ్ బాస్ హౌస్‌లో ఏడ్చేసిన కంటెస్టెంట్ చరణ్!

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

బిగ్ బాస్ హౌస్‌లో రెండో రోజు ప్రోమో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కంటెస్టెంట్ చరణ్ ఎవరితోనూ కలవట్లేదంటూ హౌస్‌మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేశారు. దీంతో చరణ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో దేబ్జానీ అతన్ని ఓదార్చడం గమనార్హం. నామినేషన్లు, టాస్క్‌లతో నేటి ఎపిసోడ్ రంజుగా సాగనుంది.