యానాదుల సంక్షేమం అభివృద్ధి మనందరి బాధ్యత ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యానాదుల సంక్షేమం మరియు అభివృద్ధి మనందరి బాధ్యత అని కోవూరు ప్రాంతంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. వారి అభ్యున్నతి కోసం విద్య మరియు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. గిరిజన సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.