సిల్వర్ ఓక్ మొక్కల పంపిణీ: దారకొండలో ఉత్సాహంగా పాల్గొన్న రైతులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలో విబీజీ రామ్జీ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు నూట నలభై ఎకరాలకు సరిపడా సిల్వర్ ఓక్ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం సాధించే ఈ పంట ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని టెక్నికల్ అసిస్టెంట్ అధికారి రామ్మూర్তি ఈ సందర్భంగా వెల్లడించారు.