జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతి పట్ల సీఎం సంతాపం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్ట్ ను కోల్పోవడం సమాజానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో పాయల్ మెహతా కుటుంబ సభ్యులకు తన ప్రగాష్ట సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.