'నెల్లూరులో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రారంభం': విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nellore

నెల్లూరులో నూతన హంగులతో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాసౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.