జీవీఎంసీలో మేయర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు: పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో పత్రాలు అందజేత

రిపోర్టర్: మహేష్ స్థలం: Visakhapatnam, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సారధ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి దయానిధికి నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించినట్లు పళ్ళ శ్రీనివాసులు గాజువాక విశాఖపట్నం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.