ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా పవన్ సెహ్రావత్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Japan
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా షాట్‌పుట్ అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్ స్థానంలో కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ ఎంపికయ్యారు. అధికారిక కిట్ అందకపోవడం, ఆలస్యంగా రావడంతో తూర్ ఈ వేడుకకు దూరమయ్యారు. షూటర్ మను బాకర్‌తో కలిసి పవన్ సెహ్రావత్ భారత నికి నాయకత్వం వహించనున్నట్లు చెఫ్-డి-మిషన్ సహదేవ్ యాదవ్ ధ్రువీకరించారు.