హనుమాన్ అంశ్ ఓటీటీ డీల్ వార్తలపై స్పందించిన నిర్మాత

రిపోర్టర్: గోపి స్థలం: India

బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన 'హనుమాన్ అంశ్' సినిమా ఓటీటీ డీల్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత రాగిణి సోనా స్పష్టం చేశారు. తమ చిత్రానికి రూ.100 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. ప్రేక్షకులు సినిాలను థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని, ఇప్పుడే ఓటీటీలోకి తెచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.