భార్యాభర్తలకు ఉద్యోగాలు వస్తే తప్పేంటంటూ జగన్‌పై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
భార్యాభర్తలు స్పోర్ట్స్ ఆడకూడదని, ఉద్యోగాలు పొందకూడదని ఏ రాజ్యాంగంలో ఉందని మాజీ సీఎం జగన్‌ను ఉపాధ్యాయులు తీవ్రంగా నిలదీశారు. పేదలను అవమానిస్తూ ఫేక్ ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు. తమకు ఏమైనా జరిగితే జగనే బాధ్యత వహించాలంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.