పురపోరులో కూటమి ప్రభంజనం: ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Krishna

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీలను కూటమి అభ్యర్థులు ఘనంగా కైవసం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఉయ్యూరులో తెదేపా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించగా, పెడనలో జనసేన అభ్యర్థి నాగలింగ జ్యోత్స్న రాణి గెలుపొందారు. ఈ పురపోరు ఫలితాలతో కూటమి శ్రేణుల్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మున్సిపల్ ఎన్నికల్ లో వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.