బాలన్ డిఆర్ చరిత్రలో లమినే యమాల్ అరుదైన రికార్డు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
బార్సిలోనా యువ సంచలనం లమినే యమాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. 20 ఏళ్లు నిండకముందే మూడుసార్లు బాలన్ డిఆర్ అవార్డు నామినేషన్ దక్కించుకున్న తొలి ఫుట్బాల్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. స్పెయిన్ తరఫున వరల్డ్ కప్ గెలవడంతో పాటు, క్లబ్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచి ఈ ఘనత సాధించాడు.