ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ శాఖలో ఖాళీగా ఉన్న 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఎంపిక విధానంలో సంచలన మార్పులు చేస్తూ కేవలం శారీరక కొలతలతో పాటు దహదారుఢ్య పరీక్షలు మరియు రాత పరీక్షను విధిగా చేర్చారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, వయోపరిమితి, విద్యార్హతలు తదితర పూర్తి షెడ్యూల్‌ను బోర్డు త్వరలోనే వెల్లడించనుంది.