పవర్‌ఫుల్ లుక్స్‌తో ఆకట్టుకున్న హీరో నాని ది ప్యారడైజ్ ప్రెస్ మీట్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్‌లో హీరో నాని సరికొత్త పవర్ ఫుల్ లుక్స్‌తో కనిపించారు. బ్లాక్ డ్రెస్ ధరించి అందరినీ ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా పాల్గొన్నారు. పూర్తి జుట్టుతో నాని అదరగొట్టారు.