సబ్ స్టేషన్ పరిశీలనకు వస్తే లాగ్ బుక్స్ మాయం చేశారు
రిపోర్టర్: సురేష్
స్థలం: Motakondur
మోటకొండూరులో కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని రైతులు చెప్పడంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వెళ్లామని, తాను వస్తున్నాననే ఉద్దేశంతోనే లాగ్ బుక్స్ మాయం చేశారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.