వర్చువల్ రియాలిటీ ద్వారా శ్రీవారి దర్శన అనుభూతి పొందిన చంద్రబాబు
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో శ్రీవారి నిత్య కైంకర్యాలు మరియు పూజా కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు త్రీడీ సాంకేతికత ద్వారా వీక్షించారు. 6 డీవీఆర్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి తిరుమల దివ్య దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. తిరుమలలోని వివిధ పవిత్ర ప్రాంతాలను ఈ ఆధునిక సాంకేతికత ద్వారా ఆయన తిలకించారు.