మనుబోలులో ఘనంగా వినాయక నవరాత్రులు మహిళల ముగ్గుల పోటీలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కేంద్రంలోని అంబేద్కర్ నగర్ రాజా వీధిలో వినాయక మండపం వద్ద నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి 20 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. వారిలో మొదటి, రెండు, మూడు స్థానాలు గెలుపొందిన వారికి యూత్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరిగినది.