ఓటీటీకి దుల్కర్ సల్మాన్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్: స్ట్రీమింగ్ ఎప్పుడంటే
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నించిన తాజా గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐయామ్ గేమ్ నవంబర్ ఆరు నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నహాస్ హిదయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందని చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి.