లక్నోలో సంచలనంగా మారిన రెస్టారెంట్ యజమాని శివ శర్మ మృతి కేసు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Lucknow

రెస్టారెంట్ యజమాని శివ శర్మ మృతి కేసులో పరారీలో ఉన్న మోడల్ శ్రద్ధా దూబే తాజాగా వీడియో ద్వారా స్పందించారని, తాను ఎలాంటి హత్య చేయలేదని, అతను భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారని లక్నో పోలీసులు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, తన భవనంలోని సీసీటీవీ టేజ్ను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని ఆమె పేర్కొన్నారు.