'తెలంగాణ దొంగలు' ఛానెల్స్‌పై సైబర్ క్రైమ్‌లో బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న తెలంగాణ దొంగలు యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతాలపై బీఆర్‌ఎస్‌వీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆ ఛానెళ్లను బ్లాక్ చేయాలని కోరుతూ తెలుగు స్క్రైబ్ స్పష్టం చేశారు. వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.