రోమన్ రెయిన్స్ పై ఎల్ఏ నైట్ ఊహించని దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: World
డబ్ల్యూడబ్ల్యూఈ రૉ ఈవెంట్ ముగిసిన తర్వాత రోమన్ రెయిన్స్‌పై ఎల్ఏ నైట్ అనూహ్యంగా దాడి చేశాడు. అలసటగా ఉన్న రెయిన్స్‌పై నైట్ బిఎఫ్‌టి పవర్ పంచ్ విసిరి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ బెల్ట్‌ను ఎత్తుకున్నాడు. దీనిపై స్పందించిన రెయిన్స్, అక్టోబర్ 10న జరిగే మనీ ఇన్ ది బ్యాంక్ మ్యాచ్‌లో తేల్చుకుంటానని సవాల్ విసిరాడు.