హైవేపై లారీ బీభత్సం: ఆటోను ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం
రిపోర్టర్: విజయ్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం స్టేజ్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు నిలిపి ఉంచిన డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులను స్థానికులు హైవే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.