నీట్ యూజీ రౌండ్-2 కౌన్సిలింగ్ ఛాయిస్ లాకింగ్ ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: India

మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నీట్ యూజీ రౌండ్-2 కౌన్సిలింగ్ ఛాయిస్ లాకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఆప్షన్లను లాక్ చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదల కానున్నాయి. అదనంగా కొన్ని కొత్త సీట్లను కూడా ఈ విడతలో చేర్చారు.