విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా టీజర్ విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తమిళనాడు
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా బాలాజీ తరుణ్ ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా 'బత్తా' టీజర్ విడుదలైంది. 1960ల నాటి రెట్రో నేపథ్యంలో వింటేజ్ లుక్‌లో విజయ్ సేతుపతి కనిపించారు. లిజోమోల్ జోస్ నటిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, అట్లీ నిర్మిస్తున్నారు. సినిమా అక్టోబర్ 1, 2026న విడుదల కానుంది.