ఢిల్లీలో దారుణం: జిమ్ ట్రైనర్ హత్య

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

దక్షిণ ఢిల్లీలోని ఫతేపూర్ బెరి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు జిమ్ ట్రైనర్ విజయ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.