గాంధీ జజయంతి రోజు గ్రామ సభలకు ప్రజలందరూ హాజరుకావాలని అరవింద్ ధర్మపురి విజ్ఞప్తి

రిపోర్టర్: రమేష్ స్థలం: నిజామాబాద్

రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లోని ప్రజలందరూ అక్టోబర్ రెండున జరిగే గ్రామ సభలకు తప్పకుండా హాజరుకావాలని నిజామాబాద్ నాయకుడు Arvind Dharmapuri విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ గ్రామ్ పథకం కింద నిర్వహించే ఈ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి పౌరుడు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా Arvind Dharmapuri స్పష్టం చేశారు.