సైబర్ క్రైమ్ విచారణపై స్పందించిన పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్

రిపోర్టర్: రాము స్థలం: World

ఇంగ్లండ్ పర్యటనలో డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ అయిన వివాదంపై పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ స్పందించారు. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, దర్యాప్తు ముగిసే వరకు వేచి చూస్తున్నానని ఆయన తెలిపారు. ఇంగ్లండ్ టూర్‌‌లో విఫలమైన రిజ్వాన్ మరియు ఇಮಾమ్-ఉల్-హక్‌‌లను మధ్యలోనే స్వదేశానికి వెనక్కి పిలిపించి విచారిస్తున్నారు.