మార్కెట్లోకి ఐక్యూ జెడ్11ఎక్స్ఎ ఫస్ట్ సేల్ ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: India

భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11ఎక్స్ఎ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ప్రారంభమైంది. అమెజాన్‌లో లభిస్తున్న ఈ ఫోన్‌పై రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తున్నారు. 7200mAh భారీ బ్యాటరీ, డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 50ఎంపీ కెమెరాతో వస్తున్న ఈ గేమింగ్ ఫోన్ రూ.27,499 ప్రారంభ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.