ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా మృతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Noida

ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా నోయిడాలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవులుగా పడిఉన్నారు. అనారోగ్య సమస్యలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లభించిన సూసైడ్ నోట్‌లో ఆయన పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహతా, కామన్వెల్త్ గేమ్స్ సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.