పోచమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు బుధవారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని చిన్న గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.