మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా మాడుగుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పదవీకాలం ముగుస్తున్న ఎంపీపీ, ఎంపీటీసీలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.