అమజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
రిపోర్టర్: హరి
స్థలం: India
అమజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఐఫోన్ 16 మరియు శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వంటి అల్ట్రా ప్రీమియం ఫోన్లు భారీ డిస్కౌంట్ ధరలకే లభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బీఐ కార్ల ద్వారా అదనపు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.