విలాసాల కోసం వేధించడం క్రూరత్వమే: కోర్టు సంచలన తీర్పు

రిపోర్టర్: రమేష్ స్థలం: కాంగ్డా

విలాసవంతమైన జీవితం కోసం భర్తను వేధించడం క్రూరత్వమే అవుతుందని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్డా జిల్లా దెహరా ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జి సప్నా పాండే స్పష్టం చేశారని అధికారులు తెలిపారు. ఖరీదైన దుస్తులు కావాలని ఒత్తిడి చేయడం, అత్తింటి వారిని దూషించడం క్రూరత్వం కిందకే వస్తాయని ఆమె వెల్లడించారు. కుంతీదేవి, మనీశ్ కుమార్ జంట విడాకుల కేసుకు సంబంధించి దంపతులు కలిసి జీవించే పరిస్థితులు లేనందున న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.