తమిళనాడులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది మార్చ్లకు గ్రీన్ సిగ్నల్: మద్రాస్ హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: చెన్నై

తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో భాగంగా అక్టోబరు ఇరవై ఐదు మరియు నవంబరు మొదటి తేదీల్లో నూట ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో మార్చ్లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని ఆ రాష్ట్ర పోలీసులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోర్టు స్పష్టం చేసినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పండుగల రద్దడి నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలపై విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం వెలువరించింది.