ఫ్రాంచైజీ ఓనర్‌గా మారిన భారత మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్

రిపోర్టర్: సురేష్ స్థలం: World

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోని 'డబ్లిన్ గార్డియన్స్' ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టి ఓనర్‌గా మారారు. జట్టు వరుస ఓటములు చవిచూసినప్పటికీ, ద్రావిడ్ ఎలాంటి ఒత్తిడి తెవలేదని కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు. అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు వ్యవహారాల్లో ద్రావిడ్ జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.