ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన సురుచి సింగ్
రిపోర్టర్: గోపి
స్థలం: హర్యానా
ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణ పతకం దక్కిందని షూటర్లు సురుచి సింగ్, కమల్జీత్ వెల్లడించారు. మిక్ల్ టీమ్ ఈవెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ జోడీ మొత్తం 484.6 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. హర్యానాకు చెందిన సురుచి సింగ్ వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేయడం విశేషం. దక్షిణ కొరియా జోడీ రజతం, ఇరాన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి.